*ANTHULENI kADHA all songs jukebox with Videos & Lyrics* *అంతులేని కథ అన్ని పాటలు సాహిత్యం తో పాటు*
స్వర నీరాజనం
Telugu film songs lyrics old or new in telugu and english launguage with video links
Telugu film songs lyrics old or new in telugu and english launguage with video links
🎼🎤Telugu&Hindi Songs Lyrics🎼🎧by mohan
Group Created & Posted by
*Chandramohan pushpaveni mandula*
*Share In Other Groups*
Thursday, February 20, 2020
*ANTHULENI kADHA all songs jukebox*
*ANTHULENI kADHA all songs jukebox*
*ANTHULENI kADHA all songs jukebox*
*అంతులేని కథ అన్ని పాటలు సాహిత్యం తో పాటు*
*అంతులేని కథ అన్ని పాటలు సాహిత్యం తో పాటు*
1)
Devude ichhadu Song Lyrics from Anthuleni Katha (1976) Movie
*దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి*
చిత్రం: *అంతులేని కథ (1976)*
సంగీతం: *ఎం.ఎస్. విశ్వనాథన్*
గీతరచయిత: *ఆచార్య ఆత్రేయ-*
నేపధ్య గానం: *ఏసుదాసు*
*దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి*
చిత్రం: *అంతులేని కథ (1976)*
సంగీతం: *ఎం.ఎస్. విశ్వనాథన్*
గీతరచయిత: *ఆచార్య ఆత్రేయ-*
నేపధ్య గానం: *ఏసుదాసు*
*పల్లవి:*
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
ఇక ఊరేల సొంత ఇల్లేల
ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
ఇక ఊరేల సొంత ఇల్లేల
ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
*చరణం 1:*
నన్నడిగి తలిదండ్రి కన్నారా..
నన్నడిగి తలిదండ్రి కన్నారా
నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
ఏది నీది ఏది నాది
ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
నన్నడిగి తలిదండ్రి కన్నారా
నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
ఏది నీది ఏది నాది
ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
*చరణం 2:*
శిలలేని గుడికేల నైవేద్యం
ఈ కలలోని సిరికేల నీ సంబరం
ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు పిచ్చెమ్మ
కళ్ళులేని కభోధి చేతి దీపం నీవమ్మా
తొలుత ఇల్లు తుదకు మన్ను
ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా

*చరణం 3:*
తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం
అది తెలియకపోతేనే వేదాంతం
మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా
నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా
ఏది సత్యం ఏది నిత్యం
ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
అది తెలియకపోతేనే వేదాంతం
మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా
నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా
ఏది సత్యం ఏది నిత్యం
ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
ఇక ఊరేల సొంత ఇల్లేల
ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
ఇక ఊరేల సొంత ఇల్లేల
ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
Devude ichhadu Lyrics from Anthuleni Katha
Devude ichhadu veedhi okati…
Devude ichaadu veedhi okati.
Ika ooorela sontha illela
Ika ooorela sontha illela.. O chellela
Ela eee swartham..yedi paramaardham..
Ela eee swartham..yedi paramaardham..
Devude ichhadu veedhi okati…
Devude ichaadu veedhi okati.
Ika ooorela sontha illela
Ika ooorela sontha illela.. O chellela
Ela eee swartham..yedi paramaardham..
Ela eee swartham..yedi paramaardham..
Nannadigi thalidandri kannaara..aaaa..
Nannadigi thalidandri kannaara…
Naa pillale nannadigi puttaara..
Paapam punyam naadi kaade pove pichamma…
Naaru posi neeru pose naadhudu vaadamma…
Yedi needi edi naadi…
Eee vedaalu utha vaadale o chellela…
Ela ee swaartham..edi paramaartham..

Devude ichhadu veedhi okati
Devude ichhadu veedhi okati
Devude ichhadu veedhi okati
Silaleni gudikela naivedyam
Eee kalaloni sirikela nee sambaram..
Mulla chettuku chuttu kanche enduku pichamma
Kallu leni kabodi chethi deepam neevamma..
Tholutha illu thudaku mannu..
Ee brathukentha daani viluventha.. O chellela
Ela eee swartham edi paramaartham

Thelisetlu cheppedi siddhantham
Adi theliyaka pothene vedaantham..
Mannulona maanikyanni vethike verremma
Ninnu nuvve thelusukunte chaalunu povamma
Edi sathyam edi nithyam..
Eee mamakaaram otti ahankaram.. O chellela
Ela eee swartham edi paramaartham…

2)
*తాళి కట్టు శుభవేళ*
చిత్రం: *అంతులేని కథ (1976)*
సంగీతం: *ఎం.ఎస్. విశ్వనాథన్*
గీతరచయిత: *ఆచార్య ఆత్రేయ*
నేపధ్య గానం: *బాలు*
చిత్రం: *అంతులేని కథ (1976)*
సంగీతం: *ఎం.ఎస్. విశ్వనాథన్*
గీతరచయిత: *ఆచార్య ఆత్రేయ*
నేపధ్య గానం: *బాలు*
*పల్లవి:*
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఎనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల….
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఎనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల….
వికటకవి ని నేను వినండీ ఒక కధ చెపుతాను…
కాకులు దూరని కారడవి…
అందులో.. కాలం యెరుగని మానొకటి..
ఆ అందాల మానులో.. ఆ అద్బుత వనంలో..
కాకులు దూరని కారడవి…
అందులో.. కాలం యెరుగని మానొకటి..
ఆ అందాల మానులో.. ఆ అద్బుత వనంలో..
చక్కని చిలకలు అక్కా చెల్లెలు పక్కన గోరింకలు..
ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ
బావ రావా నన్నేలుకోవా….
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల….
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..

మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా…
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా…
వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా..
Singapore airlines announces the arrival of flight S2583
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా…
వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా..
Singapore airlines announces the arrival of flight S2583
ఊరేగు దారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా…
సింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా..
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల….
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల…
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
తాళి కట్టు శుభవేళ మెడలోకళ్యాణమాల…

గోమాత లేగతో కొండంత ప్రేమతొ దీవించ వచ్చెనమ్మా…
కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా…
Wish you both a happy life… happy happy married life
కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా…
Wish you both a happy life… happy happy married life
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా..
కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాంశతం…
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు వర్దిల్ల మనెనమ్మా….
తాళి కట్టు శుభవేళ మెడలోకళ్యాణమాల…
మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా..
కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాంశతం…
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు వర్దిల్ల మనెనమ్మా….
తాళి కట్టు శుభవేళ మెడలోకళ్యాణమాల…
*చరణం 3:*
చేయి చేయిగ చిలుకా గోరింక శయ్యకు తరలిరమ్మా..
చెల్లెలి కోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలగెనమ్మా..
తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా..
అది చిలుకే కాదని బావిలొ కప్పని జాలిగ తలచెనమ్మా…
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల…
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల.

3)
*హరే ఏమిటీ లోకం పలుగాకుల లోకం*
సినిమా: *అంతులేని కథ (1976)*
సంగీతం: *ఎం.ఎస్. విశ్వనాథన్*
గాయకురాలు : *ఎల్.ఆర్. ఈశ్వరి*
లిరిసిస్ట్: *ఆత్రేయ*
సినిమా: *అంతులేని కథ (1976)*
సంగీతం: *ఎం.ఎస్. విశ్వనాథన్*
గాయకురాలు : *ఎల్.ఆర్. ఈశ్వరి*
లిరిసిస్ట్: *ఆత్రేయ*
*పల్లవి*
హరే ఏమిటీ లోకం పలుగాకుల లోకం
మమతన్నది వట్టి పిచ్చి
మనసన్నది మరో పిచ్చి
మనా గినా తోసి పుచ్చి అనుభవించు తెగించి
మమతన్నది వట్టి పిచ్చి
మనసన్నది మరో పిచ్చి
మనా గినా తోసి పుచ్చి అనుభవించు తెగించి
అరే ఏమిటీ లోకం పలుగాకుల లోకం
మమతన్నది వట్టి పిచ్చి
మనసన్నది మరో పిచ్చి
మనా గినా తోసి పుచ్చి అనుభవించు తెగించి
మమతన్నది వట్టి పిచ్చి
మనసన్నది మరో పిచ్చి
మనా గినా తోసి పుచ్చి అనుభవించు తెగించి
అరే ఏమిటీ లోకం పలుగాకుల లోకం
*చరణం 1*
గానుగెక్కి తిరిగితే కాశిదాకా పోవునా
పరులకొరకు పాటు బడితే పడుచుకోర్కె తీరును
గానుగెక్కి తిరిగితే కాశిదాకా పోవునా
పరులకొరకు పాటు బడితే పడుచుకోర్కె తీరున
చీమలను ఛుచైనా నేర్చుకోవె స్వార్ధము
వయసుకాస్త పోయినాక మనసున్న వ్యర్థము ..ఫటాఫట్
పరులకొరకు పాటు బడితే పడుచుకోర్కె తీరును
గానుగెక్కి తిరిగితే కాశిదాకా పోవునా
పరులకొరకు పాటు బడితే పడుచుకోర్కె తీరున
చీమలను ఛుచైనా నేర్చుకోవె స్వార్ధము
వయసుకాస్త పోయినాక మనసున్న వ్యర్థము ..ఫటాఫట్
అరే ఏమిటి లోకం పలుగాకుల లోకం
మమతన్నది వట్టి పిచ్చి
మనసన్నది మరో పిచ్చి
మనా గినా తోసి పుచ్చి అనుభవించు తెగించి
మమతన్నది వట్టి పిచ్చి
మనసన్నది మరో పిచ్చి
మనా గినా తోసి పుచ్చి అనుభవించు తెగించి
*చరణం 2*
గీతా గీచి ఆగమంటే సీత ఆగలేదుగా
సీత అక్కడాగివుంటే రామ కతే లేదుగా
గీతలు నీతులు దేవుడివి కావులే ‘
చేతగాని వాళ్ళు తాము వేసుకున్న కాపులే ..ఫటాఫట్
సీత అక్కడాగివుంటే రామ కతే లేదుగా
గీతలు నీతులు దేవుడివి కావులే ‘
చేతగాని వాళ్ళు తాము వేసుకున్న కాపులే ..ఫటాఫట్
*చరణం 3*
మరులు రేపు వగలు సెగలు మన్మధుని లీలలు
మన్మధుని లీలలకు ప్రేమికులు పావులు
మరులు రేపు వగలు సెగలు మన్మధుని లీలలు
మన్మధుని లీలలకు ప్రేమికులు పావులు
సొగసులన్నీ సృష్టి మనకు ఇచ్చుకున్న పాచికలు
పాచికలు పారినపుడే పరువానికి గెలుపులు ..ఫటాఫట్
మన్మధుని లీలలకు ప్రేమికులు పావులు
మరులు రేపు వగలు సెగలు మన్మధుని లీలలు
మన్మధుని లీలలకు ప్రేమికులు పావులు
సొగసులన్నీ సృష్టి మనకు ఇచ్చుకున్న పాచికలు
పాచికలు పారినపుడే పరువానికి గెలుపులు ..ఫటాఫట్
హరే ఏమిటీ లోకం పలుగాకుల లోకం
మమతన్నది వట్టి పిచ్చి
మనసన్నది మరో పిచ్చి
మనా గినా తోసి పుచ్చి అనుభవించు తెగించి
అరేయి ఏమిటి లోకం పలుగాకుల లోకం
మమతన్నది వట్టి పిచ్చి
మనసన్నది మరో పిచ్చి
మనా గినా తోసి పుచ్చి అనుభవించు తెగించి
అరేయి ఏమిటి లోకం పలుగాకుల లోకం
4)
*కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు*
చిత్రం: *అంతులేని కథ (1976)*
సంగీతం: *ఎం.ఎస్. విశ్వనాథన్*
గీతరచయిత: *ఆచార్య ఆత్రేయ*
నేపధ్య గానం: *జానకి*
చిత్రం: *అంతులేని కథ (1976)*
సంగీతం: *ఎం.ఎస్. విశ్వనాథన్*
గీతరచయిత: *ఆచార్య ఆత్రేయ*
నేపధ్య గానం: *జానకి*
*పల్లవి:*
*కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు*
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు*
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు*
నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ*
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు
*చరణం 1:*
తానే మంటై వెలుగిచ్చు దీపం
చెప్పదు తనలో చెలరేగు తాపం
చెప్పదు తనలో చెలరేగు తాపం
నే వెళ్ళు దారీ ఓ ముళ్ళ దారీ
నే వెళ్ళు దారీ ఓ ముళ్ళ దారీ
రాలేరు ఎవరూ నాతో చేరీ
నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు
నే వెళ్ళు దారీ ఓ ముళ్ళ దారీ
రాలేరు ఎవరూ నాతో చేరీ
నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు
*చరణం 2:*
వేసవిలోనూ వానలు రావా
కోవెల శిలకూ జీవం రాదా
కోవెల శిలకూ జీవం రాదా
జరిగే నాడే జరుగును అన్నీ
జరిగే నాడే జరుగును అన్నీ
జరిగిన నాడే తెలియును కొన్నీ
జరిగే నాడే జరుగును అన్నీ
జరిగిన నాడే తెలియును కొన్నీ
5)
పాట : *ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల*
చిత్రం : *అంతులేని కథ (1976)*
సంగీతం : *ఎం.ఎస్. విశ్వనాథన్*
గీతరచయిత : *ఆచార్య ఆత్రేయ*
నేపధ్య గానం : *సుశీల*
చిత్రం : *అంతులేని కథ (1976)*
సంగీతం : *ఎం.ఎస్. విశ్వనాథన్*
గీతరచయిత : *ఆచార్య ఆత్రేయ*
నేపధ్య గానం : *సుశీల*
*పల్లవి :*
ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల.. ఇకమూడో నెల పాడుతావు జో జోల
ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల.. ఇకమూడో నెల పాడుతావు జో జోల
ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల.. ఇకమూడో నెల పాడుతావు జో జోల
అందాల బొమ్మవు కాబోతావమ్మవు.. అందాల బొమ్మవు కాబోతావమ్మవు
ఇక ఆరు నెలలు మొగుడి ముఖం చూడవూ నువ్వు
ఇక ఆరు నెలలు మొగుడి ముఖం చూడవూ నువ్వు
ఊగుతుంది..ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల
ఇక మూడో నెల పాడుతావు జో జోల
ఇక మూడో నెల పాడుతావు జో జోల
*చరణం 1 :*
నే కన్నాను కలలెన్నో ఆనాడు.. అవి నీ కళ్ళల్లో పండాయి ఈనాడు
నే కన్నాను కలలెన్నో ఆనాడు.. అవి నీ కళ్ళల్లో పండాయి ఈనాడు
వేశాను ఒక వలపు మొలకను అది నీ కడుపులో కాస్తుంది తొలి కాయను
నే కన్నాను కలలెన్నో ఆనాడు.. అవి నీ కళ్ళల్లో పండాయి ఈనాడు
వేశాను ఒక వలపు మొలకను అది నీ కడుపులో కాస్తుంది తొలి కాయను
ఊగుతుంది.. ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల ఇక మూడో నెల పాడుతావు జో జోల
*చరణం 2 :*
అబ్బాయి పుట్టితే తండ్రి పేరు.. నీలా అమ్మాయి పుట్టితే నా పేరు
అబ్బాయి పుట్టితే తండ్రి పేరు.. నీలా అమ్మాయి పుట్టితే నా పేరు
ఎవరైనా తల్లికే మంచి పేరు వాళ్ళు ఎదిగి తెచ్చుకునేదే అసలు పేరు
అబ్బాయి పుట్టితే తండ్రి పేరు.. నీలా అమ్మాయి పుట్టితే నా పేరు
ఎవరైనా తల్లికే మంచి పేరు వాళ్ళు ఎదిగి తెచ్చుకునేదే అసలు పేరు
ఊగుతుంది.. ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల ఇకమూడో నెల పాడుతావు జో జోల
*చరణం 3 :*
కొండ మీద దేవునితో తన చెల్లెలు చేరి కొలువుంటే చూసినది అలుమేలు
అనురాగం చాలునని అనుకున్నది తాను అల్లంత దూరాన ఆగినది
ఆ దేవి దీవనె నీకున్నది ఆ ప్రభువు చలువ నీకు కాపున్నది
అనురాగం చాలునని అనుకున్నది తాను అల్లంత దూరాన ఆగినది
ఆ దేవి దీవనె నీకున్నది ఆ ప్రభువు చలువ నీకు కాపున్నది
ఊగుతుంది.. ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల ఇక మూడో నెల పాడుతావు జో జోల
🎵🎶🎙 సుమధుర గీతాలు mp3 🎧🎶
*వినసొంపైన ఆహ్లాదకరమైన చక్కటి సంగీతభరితమైన అర్ధవంతమైన పదాల కలయిక తో రాసిన కమ్మనైన పాటలు మా గ్రూప్ సొంతం*
*Only mp3 songs. Songs with Lyrics & Links Chandra mohan Pushpaveni Mandula music group*🎙🎶🎵🎧
Chandramohan Pushpaveni Mandula at 3:09 AM
Share
No comments:
Post a Comment
‹
›
Home
View web version
Contributors
Chandramohan Pushpaveni Mandula
Sumadhura Geethalu Lyrics
Chandramohan Pushpaveni Mandula at 3:09 AM
Share
No comments:
Post a Comment
‹
›
Home
View web version
Contributors
Chandramohan Pushpaveni Mandula
Sumadhura Geethalu Lyrics
Powered by Blogger.

0 Comments