Complete life story of Dr C Narayana Reddy biography With viewing videos & Song’s
Complete life story of Dr C Narayana Reddy biography With viewing videos & Song’s
సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931 – జూన్ 12, 2017)గారు తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యారు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.

1962 లో గులేబకావళి కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో ప్రారంభించి నేటి వరకు 3500 గీతాలు రచించారు.
_*🎼📟📀🎞️Only Audio&Video Songs🎼🎧by mohan*_
https://t.me/sumadhurageethalump3
https://t.me/swaraneeraajanam
_*Share & Comment*_
https://t.me/sumadhurageethalump3
https://t.me/swaraneeraajanam
_*Share & Comment*_
అందులో బహుళ ప్రాచుర్యం పొందిన కొన్ని పాటలు
1962 రక్త సంబంధం ఎవరో నను కవ్వించి పోయేదెవరో
1963 బందిపోటు వగలరాణివి నీవే సొగసుకాడను నేనే
1963 బందిపోటు వగలరాణివి నీవే సొగసుకాడను నేనే
1963 కర్ణ గాలికి కులమేది నేలకు కులమేది
1963 లక్షాధికారి దాచాలంటే దాగవులే దాగుడుమూతలు సాగవులే,
1963 తిరుపతమ్మ కథ పూవై విరిసిన పున్నమివేళా బిడియము నీకేలా
1964 గుడి గంటలు నీలి కన్నుల నీడల లోనా
Chandramohan pushpaveni mandula Songs Blogs
1964 మంచి మనిషి అంతగా నను చూడకు మాటాడకు, వింతగా
1964 రాముడు భీముడు తెలిసిందిలే నెలరాజ నీరూపు తెలిసిందిలే
1965 మంగమ్మ శపథం కనులీవేళ చిలిపిగ నవ్వెను
1966 పరమానందయ్య శిష్యుల కథ నాలోని రాగమీవె నడయాడు తీగ
1968 వరకట్నం ఇదేనా మన సాంప్రదాయమిదేనా
1969 ఏకవీర కృష్ణా నీ పేరు తలచినా చాలు
1970 కోడలు దిద్దిన కాపురం నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు
1970 లక్ష్మీ కటాక్షం రా వెన్నెల దొరా కన్నియను చేరా
1971 చెల్లెలి కాపురం కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా
1971 మట్టిలో మాణిక్యం రింఝిం రింఝిం హైదరబాద్
1972 బాలమిత్రుల కథ గున్న మామిడి కొమ్మ మీదా గూళ్లు రెండు
1972 మానవుడు దానవుడు అణువూ అణువున వెలసిన దేవా కను
1972 మానవుడు దానవుడు అణువూ అణువున వెలసిన దేవా కను
1972 తాత మనవడు అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
1973 శారద శారదా, నను చేరగా ఏమిటమ్మా సిగ్గా, ఎరుపెక్కే లేత బుగ్గా
1974 అల్లూరి సీతారామరాజు వస్తాడు నా రాజు ఈ రోజు
1974 కృష్ణవేణి కృష్ణవేణి, తెలుగింటి విరిబోణి, కృష్ణవేణి, నా ఇంటి అలి
1974 నిప్పులాంటి మనిషి స్నేహమేరా నా జీవితం స్నేహమేరా
1974 నిప్పులాంటి మనిషి స్నేహమేరా నా జీవితం స్నేహమేరా
1974 ఓ సీత కథ మల్లెకన్న తెల్లన మా సీత మనసు
1975 అన్నదమ్ముల అనుబంధం ఆనాటి హృదయాల ఆనంద గీతం
1975 ముత్యాల ముగ్గు గోగులు పూచే పూగులు కాచే ఓ లచ్చ గుమ్మడీ
1976 తూర్పు పడమర శివరంజనీ నవరాగినీ వినినంతనే నా
1978 శివరంజని అభినవ తారవో నా అభిమాన తారవో, జోరుమీదున్నా
1984 మంగమ్మగారి మనవడు శ్రీ సూర్యనారాయణా మేలుకో
1985 స్వాతిముత్యం లాలి లాలి లాలీ లాలి, వటపత్రశాయీ వరహాల
1997 ఒసే రాములమ్మా ఒసే రాములమ్మా
2001 ప్రేమించు కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత
2001 ప్రేమించు కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత
2003 సీతయ్య ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగు
2009 అరుంధతి జేజమ్మా జేజమ్మా….
ఆయనకు సద్గతులు కలగాలని ఆశిస్తూ
అనగనగా ఒక రాజు
చదువు రానివాడవని
తోటలో నా రాజు
నన్ను దోచుకుందువటే
గాలికి కులమేది
చాంగురే బంగారు రాజా
దాచాలంటే దాగదులే
మబ్బులో ఏముంది
అంతగా నను చూడకు
తెలిసిందిలే
నీ పేరు తలచినా
స్నేహమేరా
ఎవరికి తెలియదులే
చెప్పాలని ఉంది
ఇదేనా సంప్రదాయమిదేనా
తెలుగు జాతి మనది
నీ ధర్మం నీ సంఘం
ప్రియా ప్రియా
చిత్రం భళారే
సరి లెరు నీకెవ్వరూ
ప్రియా ప్రియా మధురం
ఆహా అందము చిందే
ఎంత దూరమో
మల్లెలు
మల్లియలార
మానవజాతి మనుగడకె
ఆయనకు సద్గతులు కలగాలని ఆశిస్తూ
*SPBALU & YESUDAS ALL SONGS IN ONE GROUP*
Telugu Hindi సినిమా పాటలు ఇంకా ఇతర భాషల్లో బహుప్రాచుర్యం పొందిన (SP BALU Sir KJ YESUDAS Sir SONGS) పాటలుమాత్రమే విందాము చూద్దాము ఈగ్రూపులో ఎక్కువగామన తెలుగుపాటలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది
https://chat.whatsapp.com/BfplGXDIic3DK3kzyaojzZ
Whatsapp Group full అయితే telegram group లో
https://chat.whatsapp.com/BfplGXDIic3DK3kzyaojzZ
Whatsapp Group full అయితే telegram group లో
Join అవ్వండి సభ్యులను add చేయండి
మీ శ్రేయోభిలాషి
Chandramohan Mandula
*Share Link & Invite To Join*

0 Comments