వాణీ శ్రీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు💐💐💐💐💐 Vaanishree Biography & Video Songs Post author By Mc Mohan


Categories
UNCATEGORIZED

వాణీ శ్రీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు💐💐💐💐💐 Vaanishree Biography & Video Songs

వాణీ శ్రీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు💐💐💐💐💐
Vaanishree Biography


ఈ రోజు అలనాటి ప్రముఖ సినీనటి శ్రీమతి వాణిశ్రీ గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు.
మహానటి సావిత్రి గారి తర్వాత తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకుని దాదాపు అంతటి అభిమానాన్ని పొందిన నటీమణి వాణిశ్రీ గారు
జననం 1948, ఆగష్టు 3, నెల్లూరు జిల్లా సౌత్ మోపూరు
1960 మరియు 1970దశకములలో పేరొందిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ మరియు మలయాళ సినిమాలలో కూడా నటించింది.
మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేసిన వాణిశ్రీ సుఖదుఃఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచి పేరుతెచ్చుకున్నది. ఈ సినిమాలో ఇది మల్లెల వేళయనీ ప్రసిద్ధ పాటను ఈమెపై చిత్రీకరించారు. ఆ తరువాత కథానాయకిగా అనేక సినిమాలో నటించి 1970వ దశకమంతా తెలుగుచిత్రరంగములో అగ్రతారగా నిలచింది.
ఈ దశాబ్దపు చివరలో శ్రీదేవి మరియు జయప్రదలు తెరపై వచ్చేవరకు వాణిశ్రీనే అగ్రతార
_*🎼🎬🎥📟📀Audio & Video Songs With Lyrics🎼🎧Posted by Chandramohan Pushpaveni Mandula*_
*TELEGRAM LINKS JOIN &ADD MEMBERS*
TELUGU SONGS
https://t.me/sumadhurageethalump3
TELUGU SONGS
https://t.me/swaraneeraajanam
Only Telugu & Hindi Songs Of SP BALU & KJ YESUDAS
https://t.me/spbaluandyesudasallsongs
_*Share & Comment*_
కళాభినేత్రి వాణిశ్రీ గారి
చిత్రాల hit పాటల సమాహారం నాకు తెలిసినవి కొన్ని తెలియనివి ఇంకా ఎన్నో
‘మరపురానికథ’

‘ఆత్మీయులు’
‘సుఖదుఃఖాలు’


‘భలేరంగడు

‘కృష్ణవేణి’,
‘మంచివాడు’,
‘పవిత్రబంధం’,
‘ఎదురీత’

‘నిండుహృదయాలు’

‘కథానాయికమొల్ల’

‘దసరాబుల్లోడు’,

‘కొడుకు కోడళు’్ల,

‘ప్రేమనగర్‌’,

‘బంగారుబాబు’,
దేశోద్ధారకులు,

ఎదురులేని మనిషి’,

కన్నవారి కలలు’,

‘గంగ-మంగ’,

జీవనజ్యోతి’,

‘ఇల్లు ఇల్లాలు’,

‘రైతుబిడ్డ’,

‘చీకటి వెలుగులు’,
‘భక్తకన్నప్ప’,

‘జీవనతరంగాలు’
‘అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు’
బొబ్బిలి రాజా

‘సీతారత్నంగారి అబ్బాయి’,
‘ఏవండీ ఆవిడ వచ్చింది’


కళాభినేత్రి వాణిశ్రీ గారి
చిత్రాల hit పాటల సమాహారం నాకు తెలిసినవి కొన్ని తెలియనివి ఇంకా ఎన్నో
_*🎼🎬🎥📟📀Audio & Video Songs With Lyrics🎼🎧Posted by Chandramohan Pushpaveni Mandula*_
*TELEGRAM LINKS JOIN &ADD MEMBERS*
TELUGU SONGS
https://t.me/sumadhurageethalump3
TELUGU SONGS
https://t.me/swaraneeraajanam
Only Telugu & Hindi Songs Of SP BALU & KJ YESUDAS
https://t.me/spbaluandyesudasallsongs
_*Share & Comment*_

By Mc Mohan

I am an indian i love my country and my indian samskruthi saampradhaayaalu. I like to help and serve people worldwide

Leave a Reply

 

Post a Comment

0 Comments