Aachaarya aathreya Biography & Video Songs శ్రీ ఆచార్య.ఆత్రేయ గారికి వర్దంతి నివాళులు🙏🏼🌸🌷🙏🏼💐💐🙏🏼 Post author By Mc Mohan Post date September 13, 2020


Categories
UNCATEGORIZED

Aachaarya aathreya Biography & Video Songs శ్రీ ఆచార్య.ఆత్రేయ గారికి వర్దంతి నివాళులు🙏🏼🌸🌷🙏🏼💐💐🙏🏼

శ్రీ ఆచార్య.ఆత్రేయ గారికి వర్దంతి నివాళులు🙏🏼🌸🌷🙏🏼💐💐🙏🏼
Short Biography


You Are Hearty Welcome To View My Channel Share Your Experience In Comment Box
వివరంగా
Kiran prabha episodes( 6)
1
2
3
4
5
.
6
Jayanthi 7 May
ఆచార్య ఆత్రేయగా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు (మే 7, 1921 – సెప్టెంబర్ 13, 1989) తెలుగులో నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత, దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన కవి. అత్రేయకి నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు. ఆత్రేయ వ్రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి అతను మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా అతను స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు.
జననం:- కిళాంబి వెంకట నరసింహాచార్యులు
1921, మే 7
మంగళంపాడు
సూళ్ళూరుపేట మండలం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం:- సెప్టెంబర్ – 13 / 1989
మతం:- బ్రాహ్మణ హిందూ
తండ్రి:- కృష్ణమాచార్యులు
తల్లి:- సీతమ్మ
సాహిత్యం అందించిన చిత్రాల సమాహారం
Copyright Disclaimer under section 107 of the copyright act 1976 allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting teaching, scholarship & research. fair use is a permitted by copyright statute that might otherwise by infringing. non-profit Educational or personal use tips the balance in favour of “fair use”
disclaimer : The following Audio/ Video is strictly meant for promotional purpose.we do not wish to make any commercial use of this.
Note
We upload this video just for educational & entertaining our viewers.
DISCLAIMER NO COPYRIGHT INFRINGEMENT OR COMMERCIAL GAINS ARE INTENDED.THIS IS ONLY BEING USED FOR EDUCATIONAL AND INFORMATIVE PURPOSES ARTICLE.
Our Channel Not support any illegal activities.These Channel for educational, entertainment purpose and the Article links, videos are using for deeply explianing the Article.
If there are any mistakes in the lyrics please forgive me and let me know in the comments can you share your views blessings
Once Again Thanks To Audio / Video Owners And Viewers.
మనసుగతి ఇంతే/ మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికీ/ సుఖము లేదంతే!. రామానాయుడి ‘ప్రేమనగర్’ కోసం ఆచార్య ఆత్రేయ అందించిన పాట ఇది. మామ (కెవి మహదేవన్) సంగీత సారథ్యంలో ఘంటసాల గళం, అక్కినేని అభినయం కలగలిపి నూటికి నూరుపాళ్లు నిండుతనం ఆపాదించుకున్న పాట. ఈ పాట నాకు ప్రాణం.
‘ఒకరికిస్తే మరలి రాదు/ ఓడిపోతే మరిచిపోదు/ గాయమైతే మానిపోదు/ పగిలిపోతే అతుకుపడదు’ అన్నారు ఆత్రేయ. ఇది చాలు -ఆయనను గేయ రచయిత అనడంకంటే, జీవితాన్ని ఔపోసన పట్టిన తత్వవేత్త అనడానికి. ఆత్రేయ కలంనుంచి జాలువారిన తెలుగు పదాలు నిజంగా అమృత గుళికలు. ఆయన భావ ప్రకటనకు బతుకే కొలమానం అనిపిస్తుంది. ఈ పాటకు సంబంధించి ఆత్రేయకు దక్కిన పారితోషికం ఎంత ఉండి ఉంటుందో కానీ –కోటి కోహినూర్‌లు కుమ్మరించినా ఈ పాట గోటికి సరిపోదన్నది నిజంగా నిజం. ‘అంతా మట్టేనని తెలుసు/ అదీ ఒక మాయేనని తెలుసు/ తెలీసి వలచీ విలపించుటలో/ తీయదనం ఎవరికి తెలుసు’. అసలెలా తట్టిందయ్యా నీకు ఇలా రాయాలని -అని ఆత్రేయనే అడగాలి. అంత గొప్ప భావనను ఇంత కమ్మగా ఎలా ట్యూన్ చేయగలిగావయ్యా అని మామనూ ప్రశ్నించాలి. సరే, మామ ట్యూన్ చేశాడనుకో. అంతలా పాడేశావేంటయ్యా బాబూ అని ఘంటసాలనూ నిలదీయాలి. వీటన్నింటికీ న్యాయం చేయగల నటన నీకెవరిచ్చారయ్యా అని అక్కినేనినీ ఆరాతీయాలి. ‘మరుజన్మ వున్నదో లేదో/ ఈ మమతలప్పుడేమవుతాయో/ మనిషికి మనసే తీరని శిక్షా/ దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా’. అంతులేని ఆవేదన గురించి ఏం చెప్పాలి? అంతకుమించి ఆత్రేయ గురించి ఏం చెప్పుకోవాలి. ఏం చెప్పినా, చెప్పాలనుకున్నా ఎంతొకొంత తక్కువైపోదూ! అందుకే ఈ పాటంటే చాలా ఇష్టం. ఆత్రేయ, మహదేవన్, ఘంటసాల, అక్కినేనిల అద్భుత ప్రతిభా పాటవాలకు తారాస్థాయి నిదర్శనం ఈ పాట. ఎన్ని తరాలకైనా చిరస్థాయిగా నిలిచివుండే ఆణిముత్యం ఈ తత్వగీతం.
Please SUBSCRIBE My YouTube Channel Songs Lyrics A to Z (Telugu, Hindi Movie Songs Lyrics) For More Updates
https://www.youtube.com/channel/UCu25yfpeG80DTPtVI0DQ2tA
Please Like/Share/Subscribe for more Songs Lyrics A to Z on My YouTube Channel
By Chandramohan Mandula
Watch, Like, Comment, and Share Please🙏🙏🙏🙏🙏
Contact Us
If you have any queries about this Channel or website feel free to comment in
Comment Box

By Mc Mohan

I am an indian i love my country and my indian samskruthi saampradhaayaalu. I like to help and serve people worldwide

Leave a Reply

 

Post a Comment

0 Comments