BHANUMATHI LEGENDARY ACTRESS BIOGRAPHY & HIT SONGS బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి భానుమతి గారికి జయంతి నివాళులు….. 
BHANUMATHI LEGENDARY ACTRESS బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి భానుమతి గారికి జయంతి నివాళులు….. 




భానుమతీ రామకృష్ణ (సెప్టెంబరు 7, 1926 – డిసెంబరు 24, 2005)
భానుమతీ రామకృష్ణ (సెప్టెంబరు 7, 1926 – డిసెంబరు 24, 2005)
దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు.
మల్లీశ్వరి,
మల్లీశ్వరి,
మంగమ్మ గారి మనవడు ఆమె నటించిన చిత్రాలు.
ఒంగోలులో జన్మించింది. ఈమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత కళాకారుడు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ళ వయసులోనే వరవిక్రయం అనే సినిమాలో నటించింది. తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, ఎడిటరు అయిన పి. ఎస్. రామకృష్ణారావును వివాహమాడింది
ఆమె మాటలో వెటకారం మనసులో నిర్మలత్వం అభినయం లో శిఖరారోహణ హాస్యం లో అద్వితీయం సంగీతం లో సరస్వతీయం ,హాస్య సాహిత్యం లో సమర్ధత్వం, దర్శకత్వం లో అసామాన్యం ,ఆవకాయ పెట్టినా అత్తగార్ని ఝాడించినా అన్నిటా ఆమెకు ఆమే సాటి .జ్యోతిషం ,వేదాంతాల లోతులు తరచింది .బహుముఖీనప్రజ్నకు ‘’బహు’’ మతి శ్రీమతి పాలువాయి భానుమతి .తెలుగు వారి కి గర్వకారణం.

దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు. మల్లీశ్వరి, నుండి మంగమ్మ గారి మనవడు వరకు ఆమె నటించిన చిత్రాలు ఎన్నో విజయవంతం అయినాయి.ఆమె ఒంగోలులో జన్మించింది.
ఈమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత కళాకారుడు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ళ వయసులోనే వరవిక్రయం అనే సినిమాలో నటించింది.
తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, ఎడిటరు అయిన పి. ఎస్. రామకృష్ణారావును వివాహమాడింది. తర్వాత భరణి స్టూడియోస్ అనే పేరుతో పలు చిత్రాలు నిర్మించారీ దంపతులు.
భానుమతి రాసిన అత్తగారి కథలు తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాయి. 1966 లో ఆమెకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది.
స్వరవాహిని స్వరమోహిని!
చలనచిత్ర భరణిరాణి!
సంగీతపు సామ్రాజ్ఞి!
డా. పి.భానుమతి
7-9-1925 24-12-2005
(ఈరోజు వారి జయంతి)
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
చలనచిత్ర భరణిరాణి!
సంగీతపు సామ్రాజ్ఞి!
డా. పి.భానుమతి
7-9-1925 24-12-2005
(ఈరోజు వారి జయంతి)
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
ఆ గళం…
ఆపాత మధురం
సుస్వర శోభితం
సప్తస్వర వికసితం
రసఝరి భరితం
రాగమాలికల రత్నాగారం
గమకమయ భాండాగారం
రాగసుధా మధురం
రసరమ్య భరితం
వెరసి…
ఆబాలగోపాల వశీకరణం
సర్వజన సమ్మోహనం
అటువంటి గళాన్ని,
పూర్వజన్మ సుకృతంగాపొంది,
అధ్బతమైన తనస్వరంతో,
ప్రేక్షకులను, శ్రోతలను
సమ్మోహితులను జేసి,
సాటిలేని మేటి గాయనిగా,
ప్రఖ్యాత చలనచిత్ర నటిగా,
స్టూడియో అధినేత్రి గా,
ఖ్యాతిని-విఖ్యాతిని గడించారు
డా.పి.భానుమతి గారు.
తెలుగు చలనచిత్రానికి సంబంధించి
ముఖ్యమైన విభాగాలలో
ఆమెపోషించని భూమిక లేదు.
నటిగా,గాయకురాలిగా,సంగీత దర్శకురాలిగా,కథా రచయిత్రిగా,
దర్శకురాలిగా….ఇలా అన్ని పాత్రలను సమర్థవంతంగా పోషించారు. అన్నింటా ప్రతిభావంతురాలిగా వెలుగొంది,
తన ప్రత్యేకతను నిలుపుకొంటూ,
సమున్నత శిఖరాలు
అధిరోహించారు ఆవిడ.
“తెలుగు సినిమా చరిత్రలో భానుమతికి ఉన్న స్థానాన్ని మరెవ్వరూభర్తీచేయలేరు.
భవిష్యత్తులో మరో భానుమతి పుట్టదు. ఈ మాటను నేను సగర్వంగా చెప్పుకోగలను”
అని చిరునవ్వు చిందిస్తూ నిబ్బరంగా చెప్పడం ఆవిడకే చెల్లింది.
ఆపాత మధురం
సుస్వర శోభితం
సప్తస్వర వికసితం
రసఝరి భరితం
రాగమాలికల రత్నాగారం
గమకమయ భాండాగారం
రాగసుధా మధురం
రసరమ్య భరితం
వెరసి…
ఆబాలగోపాల వశీకరణం
సర్వజన సమ్మోహనం
అటువంటి గళాన్ని,
పూర్వజన్మ సుకృతంగాపొంది,
అధ్బతమైన తనస్వరంతో,
ప్రేక్షకులను, శ్రోతలను
సమ్మోహితులను జేసి,
సాటిలేని మేటి గాయనిగా,
ప్రఖ్యాత చలనచిత్ర నటిగా,
స్టూడియో అధినేత్రి గా,
ఖ్యాతిని-విఖ్యాతిని గడించారు
డా.పి.భానుమతి గారు.
తెలుగు చలనచిత్రానికి సంబంధించి
ముఖ్యమైన విభాగాలలో
ఆమెపోషించని భూమిక లేదు.
నటిగా,గాయకురాలిగా,సంగీత దర్శకురాలిగా,కథా రచయిత్రిగా,
దర్శకురాలిగా….ఇలా అన్ని పాత్రలను సమర్థవంతంగా పోషించారు. అన్నింటా ప్రతిభావంతురాలిగా వెలుగొంది,
తన ప్రత్యేకతను నిలుపుకొంటూ,
సమున్నత శిఖరాలు
అధిరోహించారు ఆవిడ.
“తెలుగు సినిమా చరిత్రలో భానుమతికి ఉన్న స్థానాన్ని మరెవ్వరూభర్తీచేయలేరు.
భవిష్యత్తులో మరో భానుమతి పుట్టదు. ఈ మాటను నేను సగర్వంగా చెప్పుకోగలను”
అని చిరునవ్వు చిందిస్తూ నిబ్బరంగా చెప్పడం ఆవిడకే చెల్లింది.
Please SUBSCRIBE My YouTube Channel Songs With Lyrics For More Updates
https://www.youtube.com/channel/UCu25yfpeG80DTPtVI0DQ2tA
Please Like/Share/Subscribe for more Songs Lyrics, a to z Lyrics on My YouTube Channel
By Mc Mohan
https://www.youtube.com/channel/UCu25yfpeG80DTPtVI0DQ2tA
Please Like/Share/Subscribe for more Songs Lyrics, a to z Lyrics on My YouTube Channel
By Mc Mohan
TELEGRAM LINKS JOIN &ADD MEMBERS
OLD and NEW HINDI songs Group
https://t.me/bollywoodclassiccollections
Only Telugu & Hindi Songs Of SP BALU & KJ YESUDAS Group
https://t.me/spbaluandyesudasallsongs
TELUGU SONGS Group
https://t.me/swaraneeraajanam
TELUGU SONGS Group
https://t.me/sumadhurageethalump3
Share & Comment
You Are Hearty Welcome To View My Blog Share Your Experience In Comment Box
This posting includes an audio/video/photo media file And
Article is wrighten by me
Article is wrighten by me
Our blog Not support any illegal activities. These blog for entertainment purpose and the Article links, videos are using for deeply explianing the Article.
If there are any mistakes in the lyrics please forgive me and let me know in the comments can you share your views blessings
Once Again Thanks To Video Owners And Viewers.
If there are any mistakes in the lyrics please forgive me and let me know in the comments can you share your views blessings
Once Again Thanks To Video Owners And Viewers.
Contact Us
If you have any queries about this Blog or website feel free to comment in
Comment Box
Comment Box
Advertisements

0 Comments