*CHILIKI CHILIKI CHILIPI VAYASU  [చిలికి చిలికి చిలిపి వయసు] SONG LYRICS IN TELUGU ENGLISH FONT*



Stay Tuned With Us By Subscribe Our Websitehttps://swaraneeraajanam.blogspot.com


Telugu Lyrics

పాట : చిలికి చిలికి చిలిపి వయసు.

చిత్రం: ప్రేమలు పెళ్లిళ్లు 

సంగీతం: ఎమ్మెస్ విశ్వనాథన్

సాహిత్యం: సి నారాయణ రెడ్డి

గానం: రామకృష్ణ పి.సుశీల

https://youtu.be/0U8DoUfY5dM?si=DQPFBr31v_h0ypY7



Music Label : YouTube Limited




పల్లవి:


చిలికి చిలికి 

చిలిపి వయసు.

వలపు వాన అవుతుంది

వలచి వలచి 

చెలియ మనసు...

పూల పల్లకి అవుతుంది.

ఈ.

పూల పల్లకి అవుతుంది.


హే.ఓహో.అహహా.హా.అ.

ఆహా.హా.ఆ.ఒహోహో.ఓ.


చిలికి చిలికి 

చిలిపి వయసు.

వలపు వాన అవుతుంది


వలచి వలచి 

చెలియ మనసు.

పూల పల్లకి అవుతుంది.

ఈ.

పూల పల్లకి అవుతుంది.


చరణం : 1


పొంగే కెరటం.

తీరం కోసం.

పరుగులు తీస్తుంది.

ఈ.

పూచే కుసుమం.

తుమ్మెద కోసం.

దారులు కాస్తుంది


పొంగే కెరటం 

తీరం కోసం.

పరుగులు తీస్తుంది.

ఈ.

పూచే కుసుమం.

తుమ్మెద కోసం.

దారులు కాస్తుంది

అందమంతా.

జంట కోసం...

అందమంతా 

జంట కోసం.

ఆరాట పడుతుంది.

ఈ.

ఆరాట పడుతుంది


చిలికి చిలికి 

చిలిపి వయసు.

వలపు వాన అవుతుంది


వలచి వలచి 

చెలియ మనసు.

పూల పల్లకి అవుతుంది.

ఈ.

పూల పల్లకి అవుతుంది.


చరణం : 2


తుంటరి పెదవి.

జంటను కోరి.

తొందర చేస్తుంది.

ఈ.

దాచిన తేనెలు 

దోచే దాక.

ఓపనంటుంది


తుంటరి పెదవి.

జంటను కోరి.

తొందర చేస్తుంది.

ఈ.

దాచిన తేనెలు 

దోచే దాక.

ఓపనంటుంది


రోజు రోజు.కొత్త మోజు.

రోజు రోజు.కొత్త మోజు.

రుచులేవో ఇస్తుంది.

ఈ.

రుచులేవో ఇస్తుంది.


చిలికి చిలికి 

చిలిపి వయసు.

వలపు వాన అవుతుంది.

ఈ.

వలచి వలచి 

చెలియ మనసు.

పూల పల్లకి అవుతుంది.

ఈ.

పూల పల్లకి ఔతుంది.


హే.ఏహే.ఒహోహో.ఓ.

ఆ.ఆహహా.హాహహా.

ఆహహా. హాహహా.



Stay Tuned With Us By Subscribe Our Websitehttps://swaraneeraajanam.blogspot.com



SWARANEERAJANAM SITE REQUEST

SWARANEERAJANAM REQUEST YOU TO PLEASE SHARE YOUR FAVOURITE SONG LYRICS


Disclaimer  : 

Our Website Provide Hit Songs Lyrics In Telugu, English, Hindi Font For Educational, Promotional Purpose Only. All Audios / Videos / Lyrics / Images Are The Property Of Their Respective Copyright Owners.

Thanks For Giving Support By SUBSCRIBE

PLEASE SHARE AND COMMENT