Yellipoke Yellipoke Folk Private Song Lyrics Basic Details:
Singer : Dilip Devagan
Music : Indrajitt Dj
Lyricist : Dilip Devagan
Star Cast : Dilip Devagan, Anuradha
Music Label : Warangal Tunes
Click here to Download Or Listen
Yellipoke Yellipoke Love Failure Emotional Song English Font Lyrics
Unnatundi Na Needa Nannu Veedipoyindhi
Na kanti chupu dari Cherani Dhooram Yellipoyindhi
Nenu Chesina Thappenti Prema Ninnu Nenu Nammadama
Na chavu chivari Chupu kina ookasari Vachhipova
Yellipoke Yellipoke
Nannila vadiliyelli
Thattukolene badha Migile na gunde pagili
Undalenu nilavalenu
Nuvvu lekunda
Galini ayina pilchalenu Ninnu chudakunda
Mayamayye Chandhamama neela Ontarayye Chukkalanni naala
Yenthalaa Pechukunnane asha Dhariki cheripoye naa Thudhi swasa
Yellipoke Yellipoke
Nannila vadili
Thattukolene Badhaille na gunde Pagili
Undalenu nilavalenu
Nuvvu lekunda
Galini ayina pilchalenu Ninnu chudakunda.e
Kadali alalu na kanulu Chesene alajadulu
Kanti neeru agadu
Na oopiri chavadu
Kanna kalalu mana Gunde savvadiga Gundello inka inka
Vinipistundhey
Ayyo Champestundhey
Nuvve nannu Vidakane kanta neeru Jarenelu
Gnapakale gunde Ninda nindi poyele
Vellipoke Vellipoke
Nannila vadiliyelli
Thattukolene Badhaille na gunde Pagili
Undalenu nilavalenu
Nuvvu lekunda
Galini ayina pilchalenu Ninnu chudakunda
Father Voice
Na kona oopri Unnavaraku
Adhi aage chavu Varakuu
Ninnu maravalenulee
Na valla kadulee
Kanta kannirina Gunde sokamina
Guppedantha Gundekyna
Na badha kana radhe
Ayyo
Kanniti gadhe
Adiganu na nidane Endukante kannirane
Kanta dherani Dhooram ethavarakey
Marachipone Gnapakaley
Thudichiponi Santhakaley
Yellipoke Yelipoke
Yellipoke Yelipoke
Yellipoke Yelipoke
Related Songs
Yellipoke Yellipoke ఎల్లిపోకే ఎల్లిపోకె Love Failure Emotional Song Telugu Font Lyrics
ఉన్నట్టుండి నా నీడ నన్ను వీడిపోయింది
నా కంటిచూపు దరిచేరనీ దూరమెల్లిపోయింది
నే చేసిన తప్పేనా ప్రేమ
నిన్ను నేను నమ్మడమా
నా చావు చివరి చుపుకైన ఒక్కసారి వచ్చిపొవా
ఎల్లిపోకే
ఎల్లిపోకె నన్నిలా వదిలి
తట్టుకోలేని భాదమిగిలే నా గుండె పగిలి
ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా
గాలినైన పీల్చలేను నిన్ను చూడకుండా
మాయమయ్యే చందమామ నేల..ఒంటరయ్యే చుక్కలన్ని నాలా
ఎంతలా పెంచుకున్నానే ఆశ
దరికి చేరిపోయే నా తుది శ్వాస
ఎల్లిపోకే
ఎల్లిపోకె నన్నిలా వదిలి
తట్టుకోలేని భాదమిగిలే నా గుండె పగిలి
ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా
గాలినైన పీల్చలేను నిన్ను చూడకుండా
ఈ కడలి అలలు నా కనులు
చేసేనే అలజడులు
కంటనీరు ఆగదు
నా ఊపిరి సాగదు
కన్న కలలు మన గుండె సడలు నా గుండెల్లోనా ఇంకా
ఇంకా వినిపిస్తుందే.. అయ్యో చంపేస్తుందే
నువ్వు నన్ను వీడకనే కంటనీరు జారనులే
జ్ఞాపకాలే గుండెనిండా నిండిపోయేనే
ఎల్లిపోకే
ఎల్లిపోకె నన్నిలా వదిలి
తట్టుకోలేని భాదమిగిలే నా గుండె పగిలి
ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా
గాలినైన పీల్చలేను నిన్ను చూడకుండా
నా కొన ఊపిరి ఉన్నవరకు
అది ఆగే చావువరకు
నిన్ను మరవలేనులే
నా వల్ల కాదులే
కంట కన్నీరైన
గుండె శోకమైన
గుప్పెడంత గుండెకైన
నా బాధ కానరాదే అయ్యో కన్నీటిగాదే
అడిగినాను నా నీడనే
ఎందుకింత కన్నీరనే
కంటనీరే చేరేదూరం
ఎంతవరకే
మరచిపోని జ్ఞాపకాలే
తడిచిపోయే సంతకాలే
ఎదనిండా నువ్వేలే
ఏం చెయ్యనే
ఎల్లిపోకే
ఎల్లిపోకె నన్నిలా వదిలి
తట్టుకోలేని భాదమిగిలే నా గుండె పగిలి
ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా
గాలినైన పీల్చలేను నిన్ను చూడకుండ
Song: Yellipoke Yellipoke ఎల్లిపోకేఎల్లిపోకె Love Failure Emotional Song LyricsSinger: Dilip DevaganLyricist: Dilip DevaganMusic: Indrajitt DjLanguage: Telugu Break up Song(తెలుగు)Music Label: Warangal Tunes
Related Songs
SWARANEERAJANAM SITE REQUEST
SWARANEERAJANAM REQUEST YOU TO PLEASE SHARE YOUR FAVOURITE SONG LYRICS
Disclaimer :
Our Website Provide Hit Songs Lyrics In Telugu, English, Hindi Font For Educational, Promotional Purpose Only. All Audios / Videos / Lyrics / Images Are The Property Of Their Respective Copyright Owners.
Thanks For Giving Support By SUBSCRIBE
PLEASE SHARE AND COMMENT


0 Comments