*Omkaara roopini song lyrics in Telugu English Font *
*ఓం కార రూపిణి పాట పాడిన సుశీల గారు*
https://youtu.be/n18wohcsP1M
🎶🎙 సుమధుర గీతాలు mp3 🎧🎶
https://t.me/sumadhurageethalump3
ఓం కార రూపిణి. క్లీం కార వాసిని...
జగదేక మోహిని. ప్రకృతి స్వరూపిణి.
శర్వార్ధ దేహిని. సకలర్ధవహిని.
భక్త భాదగిని. దహరాభ్య దేహిని.
మృగరాజ వాహన, నటరాజు నందన
అర్దేండు భూషణ, అఖిలార్ది శోషణ
కసికా కామాక్షి. మధురి మీనాక్షి.
మము బ్రూవవే తల్లి. అనురాగ శ్రీవల్లి.
🎶🎙 సుమధుర గీతాలు mp3 🎧🎶
https://t.me/joinchat/HPO9GBUW1EYowCTSsa0PSg
🙏🙏మందుల చంద్రమోహన్ పుష్ప వేణి మ్యూజిక్ గ్రూప్🎙🎶🎵🎧🙏🙏
OM KARA RUPINI, KLEEM KAARA VASINI
JAGADHEKA MOHINI, PRAKRUTHI SWAROOPINI ||
SHARWARDHA DEHINI, SAKALARDHAVAHINI
BHAKTHAGHA DAYINI, DAHARAABHYA GEHINI || OMKARA RUPINI ....
MRUGARAJA VAHANA, NATARAJU NANDANA
ARDHENDU BHOOSHANA, AKHILAARDHI SOSHANA ||
KASIKAA KAMAKSHI, MADHURI MEENAKSHI ||
MAMU BROOVAVE THALLI, ANURAAGA SREEVALLI
Disclaimer :
These Website Provide Hit Songs Lyrics In Telugu, English Font For Educational, Promotional Purpose Only. All Audios / Videos / Lyrics / Images Are The Property Of Their Respective Copyright Owners.
Thanks For Giving Support By SUBSCRIBE
PLEASE SHARE AND COMMENT

0 Comments