*OMKAARAM SRUSHTI SAARAM SONG LYRICS IN TELUGU ENGLISH FONT FROM DAMARUKAM MOVIE*
🎶🎙 సుమధుర గీతాలు mp3 🎧🎶
*అద్భుతమైన పాట…. పాజిటివ్ వైబ్రేషన్స్ మనం వినేటప్పుడు…*
🎵🎶🎙 సుమధుర గీతాలు mp3 🎧🎶
https://youtu.be/V-GHwMa8Gls
గానం *వెంకట సాయి*
https://t.me/sumadhurageethalump3
*Only mp3 songs. Songs with lyrics Chandramohan Pushpaveni Mandula music group*🎙🎶🎵🎧
ఓం ఓం
ఓంకారం సృష్టి సారం విధివిధి లికితం
మోక్షధక్షం సుభిక్షం
గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం
సర్నపూర్ణ సమక్షం
వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం
శాంతికాంతం సుకాంతం
విశ్వేశం చిత్రకాశం శ్రీతజన వరదం
కాశినాధం నమామి
Om... Om...
Omkaram srushti saaram vidhividhi likitham moksha dhaksham subhiksham
Gamgangam divyalingam ghajamukha vinuhtam sarnapoorna samaksham
Vedartham vyasapeetam suramuni sahitham santhikantham sukantham
Vishvesam chitrakasam shrithajana varadam kasinadham namami
Om... Om...
🎶🎙 సుమధుర గీతాలు mp3 🎧🎶
Music: *DEVI SRI PRASAD*
Lyricist *JONNAVITTHULA* *రామలింగేశ్వర రావు*
ఇది చాలా మంచి పాట నాకు చాలా ఇష్టం ..
ఓం నమః శివాయ
ఈ పాట కాశీ (వారణాసి) విశ్వేశ్వరుడిని ప్రార్థిస్తోంది.
పాట యొక్క అర్థం రాయడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి
ఓంకారం సృష్టి సారం
ప్రపంచం (సృష్టి) అంత ఓంకారం తో నిండి ఉందని
విధి విధి లిఖితం మోక్షక్షం సుభిక్షం
ఈ ప్రదేశం మోక్షాన్ని ఇస్తుందని మరియు కరువు
లేకుండా ఎల్లప్పుడూ ఆహారాన్ని నింపుతుందని రాశారు
వేదార్థం వ్యాస పీటం
అన్ని వేదాల అర్థం మరియు వ్యాస మహర్షి పీఠం యొక్క ప్రదేశం
సురముని సహితం శాంతికాంతం సుఖంతం
ఈ ప్రదేశంలో సాధువులు మరియు అన్ని దేవతలు ఉన్నారు మరియు శాంతి ఉన్నదని
విశ్వేశం చిత్రకాశం
శ్రీతజన వరదం కాశినాతం నమామి
ఓహ్ దేవా మహేశ్వర పరమేశ్వర విశ్వేశ్వర మీ ముందు నమస్కరిస్తున్నాను
Disclaimer :
These Website Provide Hit Songs Lyrics In Telugu, English Font For Educational, Promotional Purpose Only. All Audios / Videos / Lyrics / Images Are The Property Of Their Respective Copyright Owners.
Thanks For Giving Support By SUBSCRIBE
PLEASE SHARE AND COMMENT

0 Comments