చిత్రంం : *పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)*
https://youtu.be/tIpu2JHc4y4
సంగీతంం : *సత్యం*
సాహిత్యంం : *దాశరథి*
గానంం : *ఏ.ఎం.రాజా , పి.సుశీల*
*పల్లవి*
సిరిమల్లెె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనేే చూశానులే..ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లెె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనేే చూశానులే..ఏ..ఏ..ఏ..ఏ
ఏఏ నోము ఫలమో..ఏ దేవి వరమో..
నీీ దాననైనానులే..ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లెె సొగసు జాబిల్లి వెలుగు..
ఈఈ రేయి నీకోసమే...
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
*చరణం 1*
పానుపుు మురిసింది మన జంట చూసి
వెన్నెలల కురిసింది మన ప్రేమ చూసి
పానుపుు మురిసింది మన జంట చూసి
వెన్నెలల కురిసింది మన ప్రేమ చూసి
వలచినన ప్రియునీ..కలసిన వేళ..
వలచినన ప్రియునీ..కలసిన వేళ..
తనువంతత పులకింతలే..ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లెె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనేే చూశానులే...
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
*చరణం 2*
దివిలోో నెలరాజు దిగివచ్చినాడు..
భువిలోో కలువమ్మ చేయిపట్టెనాడు..
దివిలోో నెలరాజు దిగివచ్చినాడు..
భువిలోో కలువమ్మ చేయిపట్టెనాడు..
నీీ తోటి చెలిమి..నిజమైన కలిమి
నీీ తోటి చెలిమి..నిజమైన కలిమి
నిలవాలి..కలకాలమూ..ఊ..ఊ..ఊ.
సిరిమల్లెె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనేే చూశానులే...
సిరిమల్లెె సొగసు జాబిల్లి వెలుగు..
ఈఈ రేయి నీకోసమే...
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
Disclaimer :
These Website Provide Hit Songs Lyrics In Telugu, English Font For Educational, Promotional Purpose Only. All Audios / Videos / Lyrics / Images Are The Property Of Their Respective Copyright Owners.
Thanks For Giving Support By SUBSCRIBE
PLEASE SHARE AND COMMENT

0 Comments