httpss://youtu.be/W_Rkg4qKE50
చిత్రంం
*ఉండమ్మా బొట్టు పెడతా*
*పల్లవి:*
చుక్కలతోో చెప్పాలని.. ఏమని
ఇటుు చూస్తే తప్పని.. ఎందుకని..
ఇక్కడడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని
చుక్కలతోో చెప్పాలని.. ఏమని
ఇటుు చూస్తే తప్పని.. ఎందుకని..
ఇక్కడడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని
*చరణం 1:*
చెదిరేే ముంగురులు కాటుకలు
నుదురంతాా పాకేటి కుంకుమలు
చెదిరేే ముంగురులు కాటుకలు
నుదురంతాా పాకేటి కుంకుమలు
సిగపాయలల పువ్వులే సిగ్గుపడేను
సిగపాయలల పువ్వులే సిగ్గుపడేను
చిగురాకులల గాలులే ఒదిగొదిగేను
ఇక్కడడ ఏకాంతంలొ ఏమో ఏమేమో అని..
చుక్కలతోో చెప్పాలని.. ఏమని
ఇటుు చూస్తే తప్పని.. ఎందుకని..
ఇక్కడడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని..
*చరణం 2:*
మనసులోో ఊహకనులు కనిపెట్టే వేళ
చెవిలోో ఒక చిన్న కోర్కె చెప్పేసే వేళ
మనసులోో ఊహకనులు కనిపెట్టే వేళ
చెవిలోో ఒక చిన్న కోర్కె చెప్పేసే వేళ
మిసిమిి పెదవి మధువులు తొణికేనని
మిసిమిి పెదవి మధువులు తొణికేనని
పసికట్టే తుమ్మెదలు ముసిరేనని
ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని
చుక్కలతో చెప్పాలని.. ఏమని
ఇటుు చూస్తే తప్పని.. ఎందుకని..
ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని..
English Lyrics
pallavii:
chukkalathoo cheppalani.. Emani
itu chusthe tappani.. endhukani..
ikkada Ekaanthamlo Emo Ememo ani
cukkalathoo cheppalani.. Emani
itu chusthe tappani.. endhukani..
ikkada Ekaanthamlo Emo Ememo ani
charanamm 1:
chedhiree mungurulu katukalu
nuduranta paketii kunkumalu
chedire mungurulu katukalu
nuduramta paketi kunkumalu
sigapayala puvvule siggupadenu
sigapayala puvvule siggupadenu
chigurakula galule odhigodhigenu
ikkadaa Ekaanthamlo Emo Ememo ani..
chukkalathoo cheppalani.. Emani
itu chusthe tappani.. emdukani..
ikkada Ekamtamio Emo Ememo ani..
charanamm 2:
manasuloo Uhakanulu kanipette vela
cheviloo oka cinna korke ceppese vela
manasuloo Uhakanulu kanipette vela
cheviloo oka cinna kOrke ceppese vela
misimii pedavi madhuvulu tonikenani
misimii pedavi madhuvulu tonikenani
pasikattee tummedalu musirenani
ikkadaa Ekamthamlo Emo Ememo ani
chukkalathoo cheppalani.. Emani
itu chuste tappani.. endhukani..
ikkada Ekamthamlo Emo Ememo ani..
Disclaimer :
These Website Provide Hit Songs Lyrics In Telugu, English Font For Educational, Promotional Purpose Only. All Audios / Videos / Lyrics / Images Are The Property Of Their Respective Copyright Owners.
Thanks For Giving Support By SUBSCRIBE
PLEASE SHARE AND COMMENT

0 Comments