*Ku Ku Ku Song Lyrics in Telugu From Ninne Ishtapaddanu Movie (2003)*
*కుకు కుకూ ఎద కోయిల పాడేనా*
Movie : *Ninne Ishtapaddanu*
Lyrics : *Sirivennela*
Music : *R P Patnaik*
Singers : *S P Balu, Chitra*
https://youtu.be/SQQb5XVLlIU
*కుకు కుకూ ఎద కోయిల పాడేనా*
Movie : *Ninne Ishtapaddanu*
Lyrics : *Sirivennela*
Music : *R P Patnaik*
Singers : *S P Balu, Chitra*
https://youtu.be/SQQb5XVLlIU
🎵🎶🎙
*సుమధుర గీతాలుmp3* 🎧🎶
*పల్లవి*
కుకు కుకు కుకు కుకు
కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకూ ఎద కోయిల పాడేనా
కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకూ మధుమాసం నేడేనా
నమ్మలేని ఈ క్షణాన నేను నేనేనా కమ్మనైన ఈ స్వరాల లీనమైపోనా
కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కూ
కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకూ ఎద కోయిల పాడేనా
కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకూ మధుమాసం నేడేనా
*చరణం 1*
ఎన్ని రంగులో నిన్నమొన్న చూడలేదు కమ్ముకొచ్చే ఇంతలో ఇలా
ఎన్ని ఉహలో ఉన్నచోట ఉండనీవు గాలిచిందు లెంతసేపిలా
కొంటె ఊసులు కొత్త ఆశలు అల్లుకుంటే అన్ని వైపులా
గుప్పెడంత ఈ చిన్ని గుండెలో గుట్టునింక ఆపడం ఎలా
కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కూ
కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకూ ఎద కోయిల పాడేనా
కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకూ మధుమాసం నేడేనా
*చరణం 2*
ఇన్నిరోజులు ఉన్నమాట చెప్పలేదు చిన్నదాని సన్నజాజులు
నన్ను ఎప్పుడూ రెప్పలెత్తి చూడలేదు కన్నెపిల్ల కంటి చూపులు
సైగ చేయడం నేర్చుకున్నవి ముచ్చటైన లేత నవ్వులు
కొమ్మచాటుగా దాగనన్నవి విచ్చుకున్న సిగ్గు పువ్వులు
కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కూ
కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకూ ఎద కోయిల పాడేనా
కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకూ మధుమాసం నేడేనా
నమ్మలేని ఈ క్షణాన నేను నేనేనా కమ్మనైన ఈ స్వరాల లీనమైపోనా
కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కూ
Disclaimer :
These Website Provide Hit Songs Lyrics In Telugu, English Font For Educational, Promotional Purpose Only. All Audios / Videos / Lyrics / Images Are The Property Of Their Respective Copyright Owners.
Thanks For Giving Support By SUBSCRIBE
PLEASE SHARE AND COMMENT

0 Comments