Annamayya keerthana anjanEya anilaja hanumantA ఆంజనేయ అనిలజ హనుమంతా
Annamayya keerthana
anjanEya anilaja hanumantA
ఆంజనేయ అనిలజ హనుమంతా
anjanEya anilaja hanumantA
ఆంజనేయ అనిలజ హనుమంతా
ఆంజనేయ అనిలజ (రాగం:) (తాళం : )
ఆంజనేయ అనిలజ హనుమంతా నీ
రంజకపు చేతలు సురలకెంత వశమా
ఆంజనేయ అనిలజ హనుమంతా నీ
రంజకపు చేతలు సురలకెంత వశమా
తేరిమీద నీ రూపు తెచ్చిపెత్తి ఆర్జునుడు
కౌరవుల గెలిచే సంగర భూమిని
సారెకు భీముడు పురుషామృగము తెచ్చు చోట
నీరోమములు కావా నిఖిల కారణము
కౌరవుల గెలిచే సంగర భూమిని
సారెకు భీముడు పురుషామృగము తెచ్చు చోట
నీరోమములు కావా నిఖిల కారణము
నీ మూలమునగాదే నెలవై సుగ్రీవుడు
రాముని గొలిచి కపిరాజాయెను
రాముడు నీ వంకనేపో రమణి సీతా దేవి
ప్రేమముతో మగువ పెండ్లాడెను
రాముని గొలిచి కపిరాజాయెను
రాముడు నీ వంకనేపో రమణి సీతా దేవి
ప్రేమముతో మగువ పెండ్లాడెను
బలుదైత్యులను దుంచ బంటు తనము మించ
కలకాలమునునెంచ కలిగితిగా
అల శ్రీవేంకటపతి అండనె మంగాంబుధి
నిలయపు హనుమంత నెగడితిగా
కలకాలమునునెంచ కలిగితిగా
అల శ్రీవేంకటపతి అండనె మంగాంబుధి
నిలయపు హనుమంత నెగడితిగా
anjanEya anilaja hanumantA
English Font lyrics
Aakati velala alapaina (Raagam: ) (Taalam: )
anjanEya anilaja hanumantA nee
ramjakapu chaetalu suralakemta vaSamaa
taerimeeda nee roopu techchipetti aarjunuDu
kauravula gelichae samgara bhoomini
saareku bheemuDu purushaamRgamu techchu chOTa
neerOmamulu kaavaa nikhila kaaraNamu
kauravula gelichae samgara bhoomini
saareku bheemuDu purushaamRgamu techchu chOTa
neerOmamulu kaavaa nikhila kaaraNamu
nee moolamunagaadE nelavai sugreevuDu
raamuni golichi kapiraajaayenu
raamuDu nee vamkanaepO ramaNi seetaa daevi
praemamutO maguva pemDlaaDenu
raamuni golichi kapiraajaayenu
raamuDu nee vamkanaepO ramaNi seetaa daevi
praemamutO maguva pemDlaaDenu
baludaityulanu dumcha bamTu tanamu mimcha
kalakaalamununemcha kaligitigaa
ala SreevaemkaTapati amDane mamgaambudhi
nilayapu hanumamta negaDitigaa
kalakaalamununemcha kaligitigaa
ala SreevaemkaTapati amDane mamgaambudhi
nilayapu hanumamta negaDitigaa
_🎬🎥_📟📀Telugu&Hindi Songs Video&Audio Songs Audio&Video Links & Lyrics in Telugu Hindi&English Script
*తెలుగు మరియు హిందీ భక్తిపాటలు దేశభక్తిపాటలు సినిమాపాటలు ప్రైవేట్ పాటలు పాతవి కొత్తవి ఇలా అన్నీ పాటలు ఒకేచోట*
https://chat.whatsapp.com/DY3LwyUtWKlDfGiYQIPguG
*ఒకపాటకు ప్రాణం సాహిత్యంఅయితే పాటను సంగీతం సజీవంచేస్తుంది అమృతగానం శ్వాసలాగ పాటనుబ్రతికిస్తుంది*
ఒకపాట మానసిక సంతృప్తినిస్తే కలుగే ఆనందమేఆనందం
Telugu songs
*7am to 11am*
*12pm to 8pm*
Hindi songs
*11am to 12pm*
*8pm to 11pm*
*Share our songs*
*తెలుగు మరియు హిందీ భక్తిపాటలు దేశభక్తిపాటలు సినిమాపాటలు ప్రైవేట్ పాటలు పాతవి కొత్తవి ఇలా అన్నీ పాటలు ఒకేచోట*
https://chat.whatsapp.com/DY3LwyUtWKlDfGiYQIPguG
*ఒకపాటకు ప్రాణం సాహిత్యంఅయితే పాటను సంగీతం సజీవంచేస్తుంది అమృతగానం శ్వాసలాగ పాటనుబ్రతికిస్తుంది*
ఒకపాట మానసిక సంతృప్తినిస్తే కలుగే ఆనందమేఆనందం
Telugu songs
*7am to 11am*
*12pm to 8pm*
Hindi songs
*11am to 12pm*
*8pm to 11pm*
*Share our songs*
🎼🎤Telugu&Hindi Songs Lyrics🎼🎧by mohan
Group Created & Posted by
*Chandramohan pushpaveni mandula*
*Share In Other Groups*

0 Comments