Chalada Bramhamidi (చాలదా బ్రహ్మమిది) ANNAMAYYA KEERTHANA Annamayya Keerthana Lyrics with Videos
Chalada Bramhamidi (చాలదా బ్రహ్మమిది)
ANNAMAYYA KEERTHANA
Annamayya Keerthana –
Keerthana No. 343; Volume No. 1
Copper Sheet No. 66
Pallavi: Chalada Bramhamidi (చాలదా బ్రహ్మమిది)
Ragam: Samantham
Language: Telugu (తెలుగు)
Annamayya Keerthana –
Keerthana No. 343; Volume No. 1
Copper Sheet No. 66
Pallavi: Chalada Bramhamidi (చాలదా బ్రహ్మమిది)
Ragam: Samantham
Language: Telugu (తెలుగు)
Singer : నిత్య సంతోషిణి
పల్లవి
|| చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు | జాలెల్ల నడగించు సంకీర్తనం ||
చరణం : 1
|| సంతోష కరమైన సంకీర్తనం | సంతాప మణగించు సంకీర్తనం |
జంతువుల రక్షించు సంకీర్తనం | సంతతము దలచుడీ సంకీర్తనం ||
జంతువుల రక్షించు సంకీర్తనం | సంతతము దలచుడీ సంకీర్తనం ||
చరణం : 2
|| సామజము గాంచినది సంకీర్తనం | సామమున కెక్కుడీ సంకీర్తనం |
సామీప్య మిందరికి సంకీర్తనం | సామాన్యమా విష్ణు సంకీర్తనం ||
సామీప్య మిందరికి సంకీర్తనం | సామాన్యమా విష్ణు సంకీర్తనం ||
చరణం : 3
|| జముబారి విడిపించు సంకీర్తనం | సమ బుద్ధి వొడమించు సంకీర్తనం |
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం | శమదమాదుల జేయు సంకీర్తనం ||
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం | శమదమాదుల జేయు సంకీర్తనం ||
చరణం : 4
|| జలజాసనుని నోరి సంకీర్తనం | చలిగొండ సుతదలచు సంకీర్తనం |
చలువ గడు నాలుకకు సంకీర్తనం | చలపట్టి తలచుడీ సంకీర్తనం ||
చలువ గడు నాలుకకు సంకీర్తనం | చలపట్టి తలచుడీ సంకీర్తనం ||
చరణం : 5
|| సరవి సంపదలిచ్చు సంకీర్తనం | సరిలేని దిదియపో సంకీర్తనం |
సరుస వేంకట విభుని సంకీర్తనం | సరుగనను దలచుడీ సంకీర్తనం ||
సరుస వేంకట విభుని సంకీర్తనం | సరుగనను దలచుడీ సంకీర్తనం ||
Chaalada Brahmamidi Lyrics – Annamacharya Keerthana
Chalada brahma midi sankeertana meeku
jalella nani ginchu sankeertanam
jalella nani ginchu sankeertanam
Santoshakara maina sankeertanam
santapa mana ginchu sankeertanam
jantuvula rakshinchu sankeertanam
santatamu dalachudee sankeertanam
santapa mana ginchu sankeertanam
jantuvula rakshinchu sankeertanam
santatamu dalachudee sankeertanam
Samajamu gachinadi sankeertanam
samamuna kekkudi sankeertanam
sameepya mindariki sankeertanam
samanyama vishnu sankeertanam
samamuna kekkudi sankeertanam
sameepya mindariki sankeertanam
samanyama vishnu sankeertanam
Jamu bari vidi pinchu sankeertanam
sama buddhi vodaminchu sankeertanam
jamali soukhyamu lichchu sankeertanam
Sama damadula jeyu sankeertanam
sama buddhi vodaminchu sankeertanam
jamali soukhyamu lichchu sankeertanam
Sama damadula jeyu sankeertanam
Jalajasanuni nori sankeertanam
chali gonda suta dalachu sankeertanam
chaluva gadu nalukaku sankeertanam
chala patti talachudee sankeertanam
chali gonda suta dalachu sankeertanam
chaluva gadu nalukaku sankeertanam
chala patti talachudee sankeertanam
Singer : Bala krishna prasadt
🎼🎤Telugu&Hindi Songs Lyrics🎼🎧by mohan
Group Created & Posted by
*Chandramohan pushpaveni mandula*
https://t.me/sumadhurageethalump3
https://t.me/swaraneeraajanam
*Share In Other Groups*
Group Created & Posted by
*Chandramohan pushpaveni mandula*
https://t.me/sumadhurageethalump3
https://t.me/swaraneeraajanam
*Share In Other Groups*

0 Comments