శ్రీమతి.జిక్కి గారు.16 ఆగస్ట్ 2004 న అనంత విశ్వంలో లీనమైనా వారి పాటలతో చిరస్మరణీయులయ్యారు
శ్రీమతి.జిక్కి గారు.16 ఆగస్ట్ 2004 న అనంత విశ్వంలో లీనమైనా వారి పాటలతో చిరస్మరణీయులయ్యారు
ఈ రోజు సుమధుర గాయని….జిక్కి గారి వర్ధంతి సందర్భంగా స్మృత్యంజలి సమర్పిస్తూ…..కొన్ని వారి మధుర గీతాలు.
Jikki biography
అల్లదే..అవతల ..అదిగో..నా ప్రియ కుటీర వాటిక..
మ్రోగింపవే హృదయవీణ..పలికింపవే మధుర ప్రేమ…
మా బావ వచ్చాడు మహదానందం తెచ్చాడు..
గుత్తొంకాయ్ కూరోయ్ బావ…..కోరి వండినానోయ్ బావ..
చాంగురే బంగారు రాజా..చాంగు చాంగురే బంగారు రాజా…
పులకించని మది పులకించు…
వద్దురా కన్నయ్యా…ఈ పొద్దు ఇల్లు వదలి పోవద్దురా అయ్యా…..
అంద చందాల సొగసరి వాడు…
హాయి హాయిగా ఆమని సాగె…
రాజశేఖరా…నీపై మోజు తీరలేదురా…
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న…
ఎక్కడమ్మా చంద్రుడు….చక్కనైన చంద్రుడు…..
ఒహో బంగారు చిలుక..అహా ఎందుకె అలుక…..
నీలీలలన్నీ చాలించవోయి…నీకన్న నేను నెరజాణ నోయి….
దాగుడు మూతలు చాలునురా…నీ ఆగడమంతా తేలెనురా…..
వగలాడి వయ్యారం భలే జోరు…నీ ఒయ్యారం ఒలికించు వన్స్ మోర్….
తోట….బుల్ బుల్ పాట…లే గులాబీల తోట…..
అందాలసీమలో….చందమామ కాంతిలో….
ఓ…దేవదా…చదువు ఇదేనా…….
పొద్దైనా తిరగకముందే….చుక్కైనా పొడవకముందే……
మరువ లేనురా..నిను నేను మరువలేనురా…
నీ షోకు చూడకుండా నవనీతమ్మా…..
టౌను పక్కకెళ్ళొద్దురో…డింగరీ……
పందిట్లో పెళ్ళవుతున్నది..కనువిందవుతున్నది..
ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేచేను……
చిందు వేయవోయి చిన్ని కృష్ణయ్య…….
పట్నమెల్లగలవా బావా పర్మిటు తేగలవా……
వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు……..
జీవితమే సఫలము…రాగసుధా భరితము……
కొమ్ములు తిరిగిన మగవారు…కొంగు తగిలితే పోలేరు…
రారోయి మా ఇంటికి…మావో మాటున్నది…..
కనులకు దోచి చేతికందని ఎండ మావులున్నాయ్……
నవనీత చోరుడు….. నంద కిశోరుడు….
ఏటి ఒడ్డున మా ఊరు….ఎవ్వరు లేరు మావారు….
నాకు తెలిసినవి ఇవి తెలియనివి ఇంకా ఎన్నో ఎన్నెన్నో
_*Audio & Video Songs With Lyrics
Posted by Chandramohan Pushpaveni Mandula*_
*TELEGRAM LINKS JOIN &ADD MEMBERS*
TELUGU SONGS Group
https://t.me/sumadhurageethalump3
TELUGU SONGS Group
https://t.me/swaraneeraajanam
Only Telugu & Hindi Songs Of SP BALU & KJ YESUDAS Group
https://t.me/spbaluandyesudasallsongs
OLD and NEW HINDI songs Group
https://t.me/bollywoodclassiccollections
_*Share & Comment*_

0 Comments