ప్రముఖ హాస్యనటులు శ్రీ పద్మనాభం జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ…. Biography & Videos
ప్రముఖ హాస్యనటులు శ్రీ పద్మనాభం జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ….
జననం 20 ఆగస్టు 1931
మరణం 20 ఫిబ్రవరి 2010
పద్మనాభం ప్రముఖ సినిమా మరియు రంగస్థల నటుడు, సినీనిర్మాత, దర్శకుడు.
ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు.
వీరు 1931లో ఆగస్టు 20
కడప జిల్లా (ఇప్పటి వై యస్సార్ జిల్లా) పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించాడు
తల్లి శాంతమ్మ. తండ్రి బసవరాజు వెంకటశేషయ్య కడపజిల్లా వేంపల్లెకి సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవాడు.
ఈయన తాత సుబ్బయ్య కూడా కరణమే.
ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం.
మూడవయేటి నుంచి పద్యాలుపాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు.
ఆ ఊరి టెంటు హాలులో “ద్రౌపదీ వస్త్రాపహరణం”, “వందేమాతరం”, “సుమంగళి”, శోభనావారి “భక్త ప్రహ్లాద” మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు, అనుకరిస్తుండేవాడు.
పద్మనాభం మాయలోకం సినిమాలో కోరస్ లో పాడడమేగాక ఒక పాత్ర కూడా వేశాడు. ఇది నటుడిగా ఆయన తొలి సినిమా. రెండవ సినిమా త్యాగయ్య. మూడవ సినిమా ముగ్గురు మరాఠీలు. ఇక ఆ తర్వాత నారద నారది, యోగి వేమన,…ఇలా అవకాశాలు వచ్చాయి
రాధిక(1947)లో కృష్ణ పాత్ర వెయ్యడమే గాక ఒక గోపబాలునికి ప్లేబ్యాక్ పాడాడు
పెళ్లిచేసిచూడు, చంద్రహారం లలో నటించాడు. అదే సమయంలో గుబ్బి ప్రొడక్షన్స్ శ్రీకాళహస్తి మహాత్మ్యం లో కాశి వేషం వేశాడు. 1954లో వచ్చిన సతి అనసూయతో మొదలుపెట్టి కృష్ణప్రేమ,సతీ సుకన్య, కృష్ణలీలలు, శ్రీరామకథ, సతీ తులసి, ప్రమీలార్జునీయం లలో నారదుడిగా వేశాడు.
1964 సంవత్సరంలో రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి దేవత, పొట్టి ప్లీడర్, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న నిర్మించారు.
Balu sir first song in industry
మర్యాద రామన్నతోనే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా తొలిసారి పరిచయం చేశారు.
1968లో శ్రీరామకథ నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.
1970లో కథానాయిక మొల్ల తీసి బంగారు నంది అవార్డు పొందారు.
చెన్నై లో ఫిబ్రవరి 20, 2010 ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు.
https://chat.whatsapp.com/B7jiRORpZLY9Pms0tiA5Ga
Audio & Video Songs With Lyrics
Posted by Chandramohan Pushpaveni Mandula
TELEGRAM LINKS JOIN &ADD MEMBERS
TELUGU SONGS Group
https://t.me/sumadhurageethalump3
TELUGU SONGS Group
https://t.me/swaraneeraajanam
Only Telugu & Hindi Songs Of SP BALU & KJ YESUDAS Group
https://t.me/spbaluandyesudasallsongs
OLD and NEW HINDI songs Group
https://t.me/bollywoodclassiccollections
Share & Comment

0 Comments