*Aadhya poojitha song lyrics*

*ఆ..ద్య పూజిత గణపతి భగవాన్*

Singer *Yesudas*



https://drive.google.com/file/d/0BygSc2J_hpd0STVMd1haRHB2a2c/view?usp=drivesdk

https://youtu.be/mEEuHW0xvcY



*అయ్యప్పస్వామి గానామ్రుతం ఏసుదాసు స్వరాభిషేకం*


పల్లవి 

ఆ..ద్య పూజిత గణపతి భగవాన్ 

దే..వతార్చిత గుణనిది భగవాన్ 


ఆదిలో మహిమాన్వితుడ వయినా వయ్యా నిత్యము నీ పూజలు విజయానికి మార్గము ప్రణతులు గొనుమయ్యా దేవా.. 


ఆ..ద్యపూజిత గణపతి భగవాన్

దే..వతార్చిత గుణనిధి భగవాన్ 


*చరణం1*


ప్రదముడవే నీకే ఆరాధనం 

ప్రణవ స్వరూపడ నీ పాలనం  (2)


పవళించు జగతికి 

ఎప్పుడు సూర్యోదయం  

ప్రతి చిరుజీవి కి తెలియని  మర్మం

అదియే సృష్టి ధర్మం 


*కోరస్*

వేదములో నాదం తానం 

పావన మా నినాధం 

మోదము ఖేదములేగా నీ ఆనతియేగా 

ఏది ఎవ్వరికి కాంతిచగ లేదు

గుప్పిట సర్వం దాచేసిన స్వామివి నీవే


ఆ..ద్యపూజిత గణపతి భగవాన్

దే..వతార్చిత గుణనిధి భగవాన్ 


*చరణం 2*


శుభములనే కోరి పూజింతునే 

తొలుత ప్రభాతమ్మూ నీ  స్మరణే (2)


వికసిల్లు పరిమల పుష్పాంజలి తోటే

పావనా గీతాల సరము నీకే 

రమ్య  గానమే ద్యేయం 



*కోరస్*

అర్పణమే  నీ కీ స్వరమే 

నీ దయ ఉంటే ప్రమోదం 

శ్రీ  విగ్నేశ్వరుడా

శ్రీ పార్వతి పుత్ర  శ్రేయము ఎన్నటికి 

నీ వాక్కు న కాదా సిరులే నిండుగా వర్షించును  నీ మహిమే గా


ఆ..ద్య పూజిత గణపతి భగవాన్ 

దే..వతార్చిత గుణనిది భగవాన్ 


ఆదిలో మహిమాన్వితుడ వయినా వయ్యా నిత్యము నీ పూజలు విజయానికి మార్గము ప్రణతులు గొనుమయ్యా దేవా.. 


ఆ..ద్యపూజిత గణపతి భగవాన్

దే..వతార్చిత గుణనిధి భగవాన్ 


Created and Posted by

*Pushpaveni Mandula*

https://t.me/swaraneeraajanam

*Share Our group Song's and Lyric's to your other groups*

 Download MP3Download MP3