Megha★Megha★Megha★Megha★Megha★ ★★★ చిరంజీవి★★★ Biography & Hit Songs Video’s Post author By Mc Mohan Post date August 22, 2020

 

Categories
UNCATEGORIZED

Megha★Megha★Megha★Megha★Megha★ ★★★ చిరంజీవి★★★ Biography & Hit Songs Video’s

Megha★Megha★Megha★Megha★Megha★
★★★ చిరంజీవి★★★
Biography & Hit Songs Video’s

నవరసాల ను నాయనాల తో పలికించగల సినీపరిశ్రమ సుప్రీం’ హీరో ‘నీవు..బ్రేక్ డాన్సు లతోసినీ చిత్రసీమను షేక్ చేసి

Audios

” సైరా” అంటూ సవాల్ విసిరి అభిమానులు హృదయాలలో

“ఖైదీ “గావించబడిన

“అందరివాడు”నీవు…

మూసధోరని లో ముందుకు సాగుతున్న సినీ హీరోలకు
” ఛాలెంజ్” చేస్తూ

సరికొత్త ఫైటింగ్ లను రుచిచూపించిన

“రుస్తుం”నీవు…

“మంచుపల్లకి” లో

“శ్రీమంజునాధ” “శివుడు”వు నీవు..

సినీ “ఆలయశిఖరం”పై చిద్విలాస

” చక్రవర్తి” చిరంజీవి నీవు…

ఎన్ని సార్లు చూసినా “చూడలనివుంది”

అనిపించే చిత్రసీమ” సింహపురి సింహం” నీవు..

🎼🎞️📲BOLLYWOOD CLASSICS💽🎧
ONLY HINDI SONGS OLD & NEW)
BOLLYWOOD OLD AND NEW SONGS BY ALL SINGERS IN OUR GROUP. BOLLYWOOD ❤️HEART TOUCHING GOLDEN CLASSIC COLLECTION SONGS IN OUR GROUP OLD AND NEW ALLTIME HIT SONGS IN OUR GROUP
🎼🎞️📲BOLLYWOOD CLASSICS💽🎧

https://chat.whatsapp.com/KnR2HaurgMgCKxtgLJRyuU

🎼🎞️📲 GOLDEN BOLLYWOOD COLLECTIONS💽🎧
OLD and NEW Songs
Group By Mohan
SHARE AND COMMENT

బాడీ లాంగ్వేజ్ తో బాక్సీఫిస్ ని బద్దలు గొట్టిన “జగదేకవీరుడు”నీవు…

నేత్రదానం చాటిచెప్పి సమాజ “త్రినేత్రుడు”గా

అవతరించిన “రుద్రనేత్ర”నీవు…

“ప్రాణం ఖరీదు”తెలిసిన

“తిరుగులేనిమనిషి” గా

“రక్తబంధం” (రక్తదానం)కై

“పునాదిరాళ్లు”పరిచి ప్రోత్స హించిన

“ఆపద్భాందవుడు”నీవు…

సామాజిక మార్పు కై
“రుద్రవీణ”ను

రక్తికట్టించినా…సినీ హిట్లతో
“హిట్లర్”గా

వెలిగినా… మెగామార్క్ తో”
మాస్టర్”గా

మెరిసినా… నీకు నీవే సాటి…నీ
“వేట”కు

ఉండబోదు పోటీ….
“ధైర్యవంతుడు”

గావినయంతో వెలుగొంది
,”స్వయంకృషి”తో

“విజేత” గా

నిలిచిన నిరంతర శ్రమజీవి ఈ” చిరంజీవి”..

కుటిల కుతంత్రాల పద్మవ్యూహాన్ని ఛేదించి
“దేవాంతకుడు” వైన

“మగధీరుడు”నీవు…

“ముగ్గురు మొనగాళ్ళు”

అయిన
“రోషగాడు”,

“మొండిఘటం”కి

“అన్నయ్య”

నీవు….
నిండు
“పున్నమి నాగు”

గా…
“పులి బెబ్బులి”లా…

“మృగరాజు”

“కొడమసింహం”

లా సినీచరిత్రను తిరగ రాసిన
“రాజా విక్రమార్క”

నీవు..
మూడు దశాబ్దాలకు పై బడి చిత్రసీమ ను ఏలుచున్న

“మగమహారాజు”

నీవు..
అందుకే జనసందోహం జేజేలు పలుకుతూ
“జైచిరంజీవ”అని

“రక్తసింధూరం”

దిద్ది నీకు బ్రహ్మరథం పట్టేది…
మా
“ఆరాధన”

నాయకుడివైన నీవు ఆ “పార్వతీ పరమేశ్వరులు” అనుగ్రహం తో సినీ “యుద్ధభూమి”

ని గెలుస్తూ ఎప్పటికి ‘చిరంజీవి’గా నిలవాలని నా”అభిలాష”…*Happy birthday
*…*….MEGA STAR..

చిరంజీవిని అమితంగా అభిమానించే ఓ చిరు అభిమాని 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🎼🎬🎥📟📀Audio & Video Songs With Lyrics🎼🎧Posted by Chandramohan Pushpaveni Mandula
TELEGRAM LINKS JOIN &ADD MEMBERS
TELUGU SONGS Group
https://t.me/swaraneeraajanam
TELUGU SONGS Group
https://t.me/sumadhurageethalump3
Only Telugu & Hindi Songs Of SP BALU & KJ YESUDAS Group
https://t.me/spbaluandyesudasallsongs
OLD and NEW HINDI songs Group
https://t.me/bollywoodclassiccollections
Share & Comment

By Mc Mohan

I am an indian i love my country and my indian samskruthi saampradhaayaalu. I like to help and serve people worldwide

Leave a Reply

Logged in as Mc MohanLog out?

 

Post a Comment

0 Comments