Jillu Jillu Mantunnayi Neellu  Song Lyrics In Telugu From 

Mande Gundelu  Movie


Jillu Jillu Mantunnayi Neellu  Song Lyrics Written by Acharya Athreya, For Mande Gundelu (1979) Movie. This Song Music composed by K V Mahadevan and sung by S P Balu & P Susheela. Starring Super Star Krishna, Jaya Pradha


Jillu Jillu Mantunnayi Neellu  Song Lyrics In English

Click here to Download Mp3 Or Listen



Jillu Jillu Mantunnayi Neellu  Song Lyrics
Mande Gundelu 

 

Jillu Jillu Mantunnayi Neellu  Song Lyrics Written by Acharya Athreya, For Mande Gundelu (1979) Movie. This Song Music composed by K V Mahadevan and sung by S P Balu & P Susheela. Starring Super Star Krishna, Jaya Pradha


SUBSCRIBE FOR OUR NEWSLETTER

Subscribe To This Blog And Receive Notifications Of New Posts By Email.                                                                                                                                                             

SUBSCRIBE NOW


Stay tuned with us by subscribe our website

https://swaraneeraajanam.blogspot.com



SWARANEERAJANAM SITE REQUEST YOU TO

SHARE YOUR FAVOURITE SONG LYRICS





  • SONG CREDITS:-

Song: Jillu Jillu Mantunnayi Neellu Song Lyrics
Movie : Mande Gundelu Movie
Singer: P.Susheela, S P Balu
Lyricist: Acharya Athreya
Music: K V Mahadevan
Language: Telugu Love Song(తెలుగు)
Music Label:  Saregama Channel


JILLU JILLU MANTUNNAYI NEELLU (జిల్లు జిల్లు మంటున్నాయ్ నీళ్ళు) SONG LYRICS



JILLU JILLU MANTUNNAYI NEELLU SONG LYRICS IN ENGLISH FONT





Video Credit Goes To YouTube

WATCH FULL VIDEO SONG



SWARANEERAJANAM SITE REQUEST YOU TO

SHARE YOUR FAVOURITE SONG LYRICS



  • SONG CREDITS:-
పాట:  జిల్లు జిల్లు మంటున్నాయ్ నీళ్ళు
చిత్రం : మండే గుండెలు (1979)
గానం: ఎస్ పి బాలు, సుశీల
రచన: ఆచార్య ఆత్రేయ
స్వర కల్పన: కె.వి. మహదేవన్
Language: Telugu Love Song(తెలుగు)
Music Label:  Saregama Channel


   

Aa

JILLU JILLU MANTUNNAYI NEELLU SONG LYRICS IN TELUGU FONT

Aaa


 సాకీ


స్నానాల గదిలో సంగీతమొస్తుంది ఎవరిడినా

టడటడా..ట

చన్నీళ్ళు పడగానే సంగతులు పలుకుతాయి ఏ చవటకైనా


పల్లవి


ఆ.. ఉమ్మ్మ్

జిల్లు జిల్లు మంటున్నాయ్ నీళ్ళు

చలి చలి అంటుంది ఒళ్లు

జిల్లుజిల్లుమంటున్నాయ్ నీళ్ళు 

చలి చలి అంటుంది ఒళ్లు

చెలి వచ్చి ఇవ్వాలి కౌగిళ్ళు

నిలి వెచ్చనవుతాయి చన్నీళ్లు


అహ..హ.. హ

జిల్లుజిల్లుమన్నాయా నీళ్ళు

చలి చలి అంటోందా ఒళ్లు

అవును

జిల్లుజిల్లుమన్నాయా నీళ్ళు

అవును

చలి చలి అంటోందా ఒళ్లు

ఎవరొచ్చి ఇచ్చారు ఇన్నాళ్లు

నులి వెచ్చనైయ్యేటి కౌగిళ్లు


జిల్లుజిల్లుమంటున్నాయ్ నీళ్ళు

చలి చలి అంటోందా ఒళ్లు


చరణం  : 1 


తలదాక మునిగాక చలి తీరిపోతుంది కానీ

తలుపవతలేవున్న చెలి వచ్చి ముంచేసి పోనీ


తలదాక మునిగాక చలి తీరిపోతుంది కానీ

తలుపవతలేవున్న చెలి వచ్చి ముంచేసి పోనీ


అహా

మునిగేది గంగని

ముంచేది రంభని అనుకొని

మునిగేది గంగని

ముంచేది రంభని అనుకొని

మునిగి చూడు అంటావు చలి వొట్టి గిలిలాంటిదేనని  


జిల్లుజిల్లుమంటున్నాయ్ నీళ్ళు

చలి చలి అంటుంది ఒళ్లు

ఎవరొచ్చి ఇచ్చారు ఇన్నాళ్లు

నులి వెచ్చనైయ్యేటి కౌగిళ్లు

జిల్లుజిల్లుమంటున్నాయ్ నీళ్ళు

చలి చలి అంటోందా ఒళ్లు


చరణం  : 2 


సబ్బేసుకున్నాను తెరవలేకున్నాను కళ్ళు

చెంబెక్కడున్నదో చెప్పేసి తలుపేసి వెళ్ళు

సబ్బేసుకున్నాను తెరవలేకున్నాను కళ్ళు.. అబ్బా

చెంబెక్కడున్నదో కావల్స్తే 

చెప్పేసి తలుపేసి వెళ్ళు 


మంటెక్కితే ఉన్న మత్తంత దిగుతుంది నీకు

మంటెక్కితే ఉన్న మత్తంత దిగుతుంది నీకు

తిక్కాకబోయి చక్కంగ వస్తుంది చూపు.. అహా


జిల్లుజిల్లుమంటున్నాయ్ నీళ్ళు

చలి చలి అంటుంది ఒళ్లు

ఎవరొచ్చి ఇచ్చారు ఇన్నాళ్లు

నులి వెచ్చనైయ్యేటి కౌగిళ్లు

లలలలలాలలల్లలాలా ల


లలలలలాలలల్లలాలా ల


Stay tuned with us by subscribe our website

https://swaraneeraajanam.blogspot.com



  •   RECOMMENDED SONGS:-



Video Credit Goes To YouTube

WATCH FULL VIDEO SONG



SWARANEERAJANAM SITE REQUEST

SWARANEERAJANAM REQUEST YOU TO PLEASE SHARE YOUR FAVOURITE SONG LYRICS


Disclaimer  : 

Our Website Provide Hit Songs Lyrics In Telugu, English, Hindi Font For Educational, Promotional Purpose Only. All Audios / Videos / Lyrics / Images Are The Property Of Their Respective Copyright Owners.

Thanks For Giving Support By SUBSCRIBE

PLEASE SHARE AND COMMENT