*Aadhi dhampathulu song lyrics from MIDHUNAM movie*
*ఆది దంపతులె అభిమానించే అచ్చ తెలుగు మిధునం* https://youtu.be/5CIqYXw7Yzc

Movie:  *Midhunam(2012)*
Music:  *Veena Pani*
Lyrics:  *జొన్నవిత్తుల* (*Tanikella Bharani*)
Singer:  *KJ Yesudaasu*
 *తెలుగు సాహిత్యం*

*పల్లవి*

*ఆది దంపతులె అభిమానించే అచ్చ తెలుగు మిధునం*
ఆది దంపతులె అభిమానించే అచ్చ తెలుగు మిధునం
అవని దంపతులు ఆరదించె ముచ్ఛటైన మిధునం....
అవని దంపతులు ఆరదించె ముచ్ఛటైన మిధునం
సుధా ప్రేమికుల సధనం
సధా శివుని మారేడు వనం
సధా శివుని మారేడు వనం...

ఆది దంపతులె అభిమానించే అచ్చ తెలుగు మిధునం...

*చరణం 1:*

దాంపత్య రసరఘ్నుడు ఆలికొసగు అనుబంధ సుగంధ ప్రసూనం
నవరస మాన సవరస మాన నవరస మాన సవరస మాన సహకార స్వరమేలనం

భారతీయతకు హారతి పట్టే క్రుషిమయ జీవన విధానం
భార్య సహాయముతో కొనసాగె భవసాగర తరనం...
భవసాగర తరనం...

ఆది దంపతులె అభిమానించే అచ్చ తెలుగు మిధునం.....

 *చరణం 2:*

అల్ప సంతషపు కల్పవ్రుక్షమున ఆత్మ కోకిలల గానం..
పురుషార్ధముల పూలబాటలో పున్య దంపతుల పయనం..
అరవై దాటిన ఆలుమగల అరవై దాటిన ఆలుమగల అనురాగామ్రుత మధనం
గ్రుహస్త దర్మన సగర్వమ్ముగ తానెగరేసిన జెయకేతనం..

జెయకేతనం........

🎵🎶🎙 *సుమధుర గీతాలుmp3* 🎧🎶  *English Lyrics*

 *Pallavi:*

Aadi dampatule abhimaaninche achcha telugu midhunam
Aadi dampatule abhimaaninche achcha telugu midhunam
Avani dampatulu aaradinche muchataina midhunam....
Avani dampatulu aaradinche muchataina midhunam
sudha premikula sadhanam
sadhaa shivuni maaredu vanam sadhaa shivuni maaredu vanam...

Aadi dampatule abhimaaninche achcha telugu midhunam...

 *Charanam 1:*

Daampathya rasaragnudu aalikosagu anubandha sugandha prasoonam
navarasa maana savarasa maana navarasa maana savarasa maana sahakaara svaramelanam

bhaaratheeyathaku haarathi patte krushimaya jeevana vidhaanam

bhaarya sahaayamutho konasaage bhavasaagara tharanam... bhavasaagara tharanam...

Aadi dampatule abhimaaninche achcha telugu midhunam.....

 *Charanam 2:*

Alpa santhashapu kalpavrukshamuna aathma kokilala gaanam..
purushaardhamula poolabaatalo punya dampatula payanam..
aravai daatina aalumagalula aravai daatina aalumagala anuraagaamrutha madhanam

 gruhasta darmana sagarvammuga taanegaresina jeyaketanam.. jeyakethanam........

Disclaimer  : 

These Website Provide Hit Songs Lyrics In Telugu, English Font For Educational, Promotional Purpose Only. All Audios / Videos / Lyrics / Images Are The Property Of Their Respective Copyright Owners.

Thanks For Giving Support By SUBSCRIBE

PLEASE SHARE AND COMMENT